తెలంగాణపై ‘కమ్మ’కుంటున్న కుట్ర! తస్మాత్ జాగ్రత్త!

వేయి గొడ్లను తిన్న రాబందు కుందేళ్ల వేటగాడిని వెక్కిరిస్తోంది!

లక్షల ఎకరాల భూమిని కాజేసిన కబ్జాదారులు ఇప్పుడు అమాయకంగా వలకు చిక్కినవాడిని చూపి ఎగతాళి చేస్తోంది!

ఇన్వెస్టర్లను, బ్యాంకులను, చిట్‌ఫండ్ కంపెనీలనుంచి వందలు వేల కోట్లు కొట్టేసి రాత్రికిరాత్రి కోటీశ్వరులైన జాతి వెర్రి తెలంగాణవాదులపై విషం కక్కుతున్నది!

అడ్డదారి సోపానాలకు, అక్రమ సంపాదనలకు పుట్టిన విషపుత్రికలు తెలంగాణవాదులపై గజ్జెకట్టి నాట్యం చేస్తున్నాయి!

హైదరాబాద్‌ను సెటిల్‌మెంట్‌లు, భూకబ్జాలు, కిడ్నాప్‌లు, హత్యలకు అడ్డాగా మార్చిన కమ్మలాబీ

ఇప్పుడు పత్తిత్తు అవతారమెత్తి తెలంగాణవాదులపై దాడికి పూనుకుంటున్నది!

హైదరాబాద్‌లో సెటిల్‌మెంట్‌లు, కిడ్నాప్‌లు, హత్యలు చేసిన పరిటాల రవీంద్ర రాధాకృష్ణకు అమరవీరుడు! వీరయోధుడు!

హైదర్‌నగర్‌లో నవాబుల భూములను కబ్జా చేసి, పత్రాలు సృష్టించిన బెజవాడ కమ్మ బ్యాచి రాధాకృష్ణకు ఆత్మీయులు! ఆత్మబంధువులు!

వేల కోట్ల రూపాయల విలువ జేసే గురుకుల ట్రస్టు భూములను కబ్జాచేసి, గురుకుల ట్రస్టు వంశాంకురాన్ని మాయజేసి, హత్యచేసిన ముఠాతో రాధాకృష్ణకు ఇబ్బంది లేదు!

జూబిలీహిల్స్ హౌజింగ్ సొసైటీలో ఎకరాలకు ఎకరాల భూమిని కాజేసిన రాబందులంతా రాధాకృష్ణ దోస్తులే!

ఫిల్మ్‌నగర్ హౌజింగ్ సొసైటీలో అనేక అక్రమాలకు పాల్పడిన ముఠా అంతా రాధాకృష్ణకు పవిత్ర మూర్తులే!

హైదరాబాద్‌లో ఉన్న ప్రభుత్వ రంగ కంపెనీలను మూసేసి, వేల కోట్ల విలువ చేసే భూములను సెటిల్‌మెంట్ చేసిన చంద్రబాబూ రాధాకృష్ణకు మహానాయకుడే!

విద్యుత్ ఒప్పందాల్లో మూటలు అందుకున్న బిగ్‌బాస్, మద్యం కుంభకోణంలో ఐదువేల కోట్ల దందాకు పాల్పడిన మాజీ ముఖ్యమంత్రి కూడా రాధాకృష్ణకు ఆదర్శనాయకుడే!

తెలంగాణ వాళ్లకు వంద కోట్ల రూపాయల సెటిల్‌మెంట్‌లు చేసే తెలివే ఉంటే రాధాకృష్ణను ఎప్పుడో తెలంగాణ భవన్‌లో కుక్కలా కట్టేసి ఉండేవాళ్లు! ఎందుకంటే బతుకంతా సెటిల్‌మెంట్‌లే. వార్తలు వేయడానికి, వేయకుండా ఉండడానికీ డబ్బులు తీసుకునే అలవాటు ఉన్నవాడు రాధాకృష్ణ! అంతపెద్ద సెటిల్‌మెంట్‌లో యాభై లక్షలిస్తే రాధాకృష్ణ కేసీఆర్ ఇంటి ముందు సొల్లుకార్చుకుంటూ కూర్చునేవాడు!

Related Articles

  None Found

3 Responses

 1. vijayshree says:

  Disgusting people..They don’t go to places like Mumbai coz there, these people will get the treatment they deserve..I have heard them say, oh gujarathis are so cunning, we should not appoint them in our company..

  Seriously I feel sorry for the Africans, coz another type of white man is slowly invading their continent..I have heard these people say,’They don’t know anything about agriculture and are very naïve’..good enough reason to occupy their lands..

  While Telangana people are going and dying in the truly barbarian gulf countries, these people cleverly avoid such places and are making slow inroads into Africa and are involved in many businesses over there and getting rich quickly..Gold, diamond you name it, they are involved In all sorts of business..
  They will face a rebellion from there too..Africans know that Indians are more dangerous than the white man and it is there experience of such people which has taught them a lesson..

  I really keep thinking we should have driven them away at least from the hinterlands of Telangana, where all the lands near waterbodies have been occupied by them..

  I feel sorry when I see, in eturnagaram, in deep forest areas, they have encroached upon tribal lands and are prospering at their cost..I don’t mind anyone prospering, but coming here and saying that TG people are fools and don’t know agriculture and are lazy, makes me very angry..

  And now trying to perpetuate their domination they have taken recourse to these kind of slanders..It is really ridiculous, connecting our people with kidnap and blackmail..It is like what I always said about RK, what he indulges in, he tries to foist it on others and claim that they have really done it…

  It looks like he is becoming the epicentre for carrying on a very well planned campaign to tarnish the Telangana leadership..I am only hoping that our TG people will not fall for this and RK will once again keep crying that no one is listening to his good advice..

  Jai Telangana!

 2. Satya says:

  Great said….! what these andhra leaders & andhra media thinking & feeling happying that they are stopping telangana formation process……..But one thing they dont understand….if telangana is not formed today……….it will form in future……But in this process TRS will be strong at ground level & it will emerge as big party…….and once TRS is strong then KCR knows how to handle & punish these andhra leaders & andhra media………

 3. Chandu says:

  inkaa telangana lo andhrajyothy circulation avuthundhe mana prajalaku chaithnyama sarigaa leka …. andhrajyothy vonni andhra vallanu ante em labam ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *