mt_logo

ఈరోజు సాయంత్రం రాష్ట్ర కేబినెట్ సమావేశం

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈరోజు సాయంత్రం జరగనుంది. బడ్జెట్ సమావేశాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, అసెంబ్లీ సమావేశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఇదిలా ఉండగా ఈరోజు మధ్యాహ్నం రెండుగంటలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమై జిల్లాల్లోని సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *