• కంటికి వెలుగు కేసీఆర్

  • September 21, 2018

  తెలంగాణలో వైద్య విప్లవం జరుగుతున్నది. వినూత్న, విశేషమైన పథకాలు అమలవుతున్నాయి. ఇన్నిరకాల ప్రభుత్వ పథకాలు అమలైన దాఖలాలు చరిత్రలో లేవు. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఆవిర్భావమే కాదు. అనంతరం ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కూడా చరిత్రాత్మకంగానే నిలుస్తున్నది.

  READ MORE

 • కాంగ్రెస్ మిత్రుల దీనస్థితి

  • September 20, 2018

  కాగ్రెస్ పార్టీ టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లకు ఎన్ని సీట్లు ఇస్తుందనేది వారి మహాకూటమి నిలబడటానికి ముఖ్యమవుతుంది. ఎన్ని సీట్లయినా విదిలించవచ్చుగాక తమకు కాంగ్రెస్ తప్ప గత్యంతరం లేదని ఆ మూడు పార్టీలు భావిస్తే వేరుగాని, లేనిపక్షంలో ఆ సంఖ్య గౌరవప్రదంగా ఉండాలనుకుంటే మాత్రం వారు గమనించవలసిన విషయాలు కొన్నున్నాయి.

  READ MORE

 • ఫలవంతం ప్రగతి నివేదనం

  • September 19, 2018

  ఒక దార్శనికునికి ఉండే శాశ్వత దృష్టితో కూడిన పాలన, ప్రజా క్షేమం, శాశ్వత ఆనందాన్ని కలిగి ఉండే సమాజ నిర్మాణం, ఆనందంతో దైనందిన జీవితాన్ని గడిపే వర్తమాన సమాజం లక్ష్యాలుగా సాగిన ప్రభుత్వపాలనపై పూర్తిచిత్రాన్ని ప్రజలకు ప్రభావవంతంగా అందించినదే ప్రగతి నివేదనం. అది ప్రజలకు ఆనంద జీవనమార్గాన్ని అందించిన నివేదిక.

  READ MORE

 • అనైతిక పొత్తు చారిత్రక తప్పిదం

  • September 18, 2018

  రాష్ట్రంలో తమ నాయకుడు ఎవరో చెప్పుకోలేని కాంగ్రెస్ పార్టీతో జతకడితే ఉన్న పరువుపోతుందే తప్పా ప్రయోజనం ఏ మాత్రం ఉండదనేది మాహాకూటమి పార్టీలు తెలుసుకోవాలి. టీడీపీకి తెలంగాణలో ఏ తెరువు లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీతో అంటకాగితే కొంత ఉనికి ఉంటుందని ఉబలాటం. కానీ సిద్ధాంతాల కోసం పోరాడే కోదండరాం పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు మహాకూటమి పొత్తు విషయమై పునరాలోచించుకుంటే కొంత గౌరవమైనా దక్కుతుందేమో!

  READ MORE

 • పొంచిఉన్న వలసాధిపత్యం

  • September 16, 2018

  భూ సేకరణ చట్టం ప్రకారం చెయ్యమంటారు, చట్టం ప్రకారం చేస్తే అటవీ, పర్యావరణ అనుమతుల్లేకుండా ప్రాజెక్టు పనులు ఎట్లా మొదలుపెడుతారని వాదిస్తా రు, అనుమతులన్నీ సాధిస్తే వచ్చిన అనుమతులు రద్దు చెయ్యమని కోర్టుకెక్కుతారు, కాళేశ్వరంలో భారీ ఇంజినీరింగ్ తప్పిదం జరిగిందంటారు. ఏదేమైనా సాగునీటి రంగంలో ఈ అభివృద్ధి క్రమాన్ని ఆపేయ్యాలన్నదే వీరి లక్ష్యంగా భావించవలసి వస్తున్నది.

  READ MORE

 • రాష్ట్ర విభజన న్యాయం – అన్యాయం | నిజాలు – అపోహలు

  • September 15, 2018

  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన దేశంలో ఏ రాష్ట్ర విభజన విషయంలో జరగనంత రసా బస జరిగి విభజన చోటు చేసుకొంది. తెలంగాణ వాళ్ళు సంతోషంగా ఉంటె, ఆంధ్ర ప్రజలు చాలా అసంతోషంగా ఉన్నారు. వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ నాయకులు, కొందరు మేధావులు విభజన చాలా అన్యాయంగా, అహేతుకంగా, అశాస్త్రీయంగా జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు.

  READ MORE

 • బోధపడని రెండు విషయాలు

  • September 13, 2018

  పలువురి నోట వినవస్తున్నవి, మనకు బోధపడనివి రెండు విషయాలున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఘన విజయం సాధించగలమని అంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వీలైనన్ని ఇతర పార్టీలతో చేతులు కలిపేందుకు ఎందుకింత తాపత్రయపడుతున్నది? బోధపడని రెండు విషయాల్లో ఇది ఒకటి కాగా, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే సిద్ధమని పదే పదే ప్రకటించినవారు,ఇప్పుడు ముందస్తు రాకుండా చూసేందుకు ఎందుకింత ప్రయాస పడుతున్నట్లు?

  READ MORE

 • Thrilled to see what KTR has been doing in tech, says Adobe CEO

  • September 12, 2018

  I’m thrilled to see what Minister KT Rama Rao has been doing to promote technology in Telangana and push an entrepreneurial and innovation-friendly agenda: Shantanu Narayen, CEO, Adobe

  READ MORE

 • A tale of two Telugus: KCR and Chandrababu Naidu are taking their respective states in contrasting directions

  • September 12, 2018

  By: Sanjaya Baru Indian politics has a way of taking a curious turn and surprising the wisest of pundits. Who would have imagined that a political party born in ‘anti-Congressism’, …

  READ MORE

 • A.P. govt. ‘in exile’ in TS – a solution or a problem?

  • July 16, 2015

  By: J R Janumpalli On July 2, 2014 Telangana the 29th state of Indian Union has come in to existence. The residual A.P. with its 13 districts is separated. But …

  READ MORE