• తెలంగాణ కోరుకునేది అస్తిత్వం

  • October 2, 2018

  మరో రెండు నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఒక కీలక పరీక్షను ఎదుర్కోబోతున్నది. తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడే శక్తులు ఒక వైపు, తెలంగాణను అస్థిరపరిచే శక్తులు ఒకవైపు.

  READ MORE

 • అవే మాటలు.. అదే నాటకం

  • October 1, 2018

  తెలంగాణలో కుల పోరాటాలను రాజేసి, మీడియా ద్వారా నీతులు చెబుతూ, తీర్పరి పాత్ర వహిస్తూ, తెలంగాణను పరిపాలించాలనే ఆంధ్రా పాలకులకు నిరాశ తప్పదు. ఆంధ్రా కుల వైషమ్యాల సంస్కృతి ఇక్కడ లేదు. తెలంగాణ సమాజమంతా ఏకమై ఉన్నది. అభివృద్ధి బాటలో పయనిస్తున్నది.

  READ MORE

 • పగిలిన పాపాల పుట్ట

  • September 29, 2018

  ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడటం తప్పకుండా ప్రజలను ఆలోచింపజేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇలాంటి సంఘటనలు నిత్యకృత్యాలు అవుతాయనడంలో సందేహం లేదు.

  READ MORE

 • ఆజాద్ అబద్ధాలు!

  • September 29, 2018

  ఢిల్లీ నుంచి అబద్ధాల మూటలతో లేక సూట్‌కేసులతో వస్తున్న నేతలకూ ఔరంగజేబు గతే పట్టకతప్పదు. రాఫెల్ రొంపిని పక్కనబెట్టి, ఆజాద్ తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి మాట్లాడాడు, అన్నీ పచ్చి అబద్ధాలు, వక్రభాష్యాలు, ఆత్మవంచన.

  READ MORE

 • కోదండరామ్ సార్ ను ఏకి పారేసిన ఎన్నారై

  • September 26, 2018

  కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడి పోయిందన్నట్లు, స్వార్థరాజకీయ క్రీడలో, పదవుల పందేరంలో, వామనులైపోయిన తెలంగాణవాదులు, మన కోదండరాం సార్!

  READ MORE

 • ఈ అభివృద్ధి ఆగకూడదు

  • September 25, 2018

  ప్రతి రాజకీయ పార్టీ తమను గెలిపించాలని ప్రజలకు దండాలు పెడుతుంటారు. అయితే ప్రజల ఆలోచన విధానంలో కూడా మార్పు వుండాలి. ఓటు వేసే ముందు ఎవరికివారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

  READ MORE

 • విషంగక్కుతున్న కాలకూటమి

  • September 25, 2018

  కాంగ్రెస్ టీడీపీ కూటమిని కాలకూటమిగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నరు. ఈ కూటమిని ఇట్లనే ఒదిలిపెడితే తెలంగాణనంతటిని దహించివేసే ప్రమాదమున్నది. ఈ ప్రమాదకర కూటమికి తెలంగాణ ఓటరు తప్పకుండా అడ్డుకట్ట వేస్తడు.

  READ MORE

 • Benefits dwarf costs of Kaleshwaram

  • September 24, 2018

  Demanding cost-benefit analysis assuming irrigation as the project’s only contribution is myopic

  READ MORE

 • భిక్ష కాదు, దీక్షాఫలం

  • September 23, 2018

  తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర లేదని చెప్పడం అంటే భారత స్వాతంత్య్రోద్యమంలో గాంధీ, నెహ్రూ, సుభాష్‌చంద్రబోస్ వంటి వారల పాత్ర లేదని చెప్పడమే. తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది అని చెప్పడం అంటే దేశానికి స్వాతంత్య్రం తెల్లోళ్లు ఇచ్చారని చెప్పడమే.

  READ MORE

 • సాగు రంగంలో సమూల మార్పులు

  • September 23, 2018

  తెలంగాణ ఏర్పడిన వెంటనే వ్యవసాయరంగానికి జవజీవాలు అందించడంపై అంతర్మథనం మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ కాలం నుంచే తెలంగాణలోని అన్నిరంగాలను, వాటి అభివృద్ధి వ్యూహాలను అధ్యయనం చేస్తున్నారనేది వాస్తవం.

  READ MORE