వర్షానికి దెబ్బతిన్న రోడ్లకు మహర్దశ.. రూ.2,800 కోట్లతో మరమ్మతులు
హైదరాబాద్: నిరుడు భారీ వర్షాలతో రోడ్లు దెబ్బతిన్నాయి. చాలాచోట్ల గుంతలుపడి ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. దీన్ని గమనించిన సీఎం కేసీఆర్ వెంటనే రోడ్లకు మరమ్మతులు చేయించాలని ఆర్అండ్‌బీ అధికారులను…