Latest

 • కేసీఆర్ ఏం చేశారు?

  • April 7, 2012 8:43 am

  వేర్వేరు పార్టీలు, వేర్వేరు ప్రాంతాలకు చెందిన అందరి ఉమ్మడి లక్ష్యం కేసీఆర్ ఒక్కరే కావడంలోని అంతరార్థం ఏమిటి?

  READ MORE

 • పెళ్లి పీటలు టు పోలింగ్ కేంద్రం!

  • March 19, 2012 11:01 am

  సమైక్యవాదుల దిమ్మతిరిగే సంఘటనలు ఆదివారం నాటి పోలింగ్‌లో ఆవిష్కృతమయ్యాయి. సంప్రదాయాన్ని పక్కనబెట్టి పెళ్లి పీటల మీది నుంచి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుని రెండు జంటలు సెంటిమెంట్ చాటిచెప్పాయి.

  READ MORE

 • త్యాగం గుండె చప్పుడు!

  • March 16, 2012 3:53 pm

  తెలంగాణ పౌరుషానికే కాదు.. ఆత్మగౌరవానికీ నిలువుటద్దంగా నిలుస్తున్నదా బిడ్డ! పేరు కృష్ణవేణి. మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని తెలకపల్లి ఆ అమ్మాయి ఊరు.

  READ MORE

 • మాయ తెర

  • March 15, 2012 11:49 am

  రామారావు కాంగనె బాలకృష్ణను నాగేశ్వరావు కాంగనె నాగార్జునను, నాగచైతన్యను, చిరంజీవి కాంగనె చిరుతను. అవును వాళ్లు చిరుతలు, మనం మిడుతలం.

  READ MORE

 • నవ రసమయి

  • February 3, 2012 11:45 pm

  సిద్దిపేటలోని ఓ చిన్నగ్రామం రావురూకల. ఓ పేద కుటుంబంలోని పిల్లాడు బాలకిషన్. పల్లెపేద విద్యార్థుల చదువు ఎట్లా ఉంటదో అలాగే సాగింది అతని విద్యాభ్యాసం. పశువులకాపరిగా పనిచేశాడు. అయితే అతనికి కష్టాలు వచ్చిన దారిలోనే ‘కళ’ కూడా వచ్చింది. అది పాట …

  READ MORE

 • తెలంగాణ ఆత్మఘోష ‘ఇంకెన్నాళ్లు’

  • December 30, 2011 3:33 am

  రఫీ మూవీస్ పతాకంపై తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కిన ‘ఇంకెన్నాళ్లు’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొస్తోంది.

  READ MORE

 • పొట్టి శ్రీరాములును పొట్టనబెట్టుకున్నది ఎవరు? (మొదటి భాగం)

  • December 16, 2011 10:08 am

  సీమాంధ్ర నేతల క్షుద్ర రాజకీయాలకు బలైన అమరజీవి పొట్టి శ్రీరాములు. ఆయన ఆత్మ త్యాగానికి ఒక్క రోజు ముందు తీసిందీ ఫొటో…

  READ MORE

 • మన చరిత్ర పుటలు విస్మరించిన 1954-56 తెలంగాణ రాష్ట్ర ఉద్యమం

  • December 12, 2011 5:26 am

  చరిత్ర పుటలకు ఎక్కకుండా విస్మరింపబడ్డ 1954-1956 తెలంగాణ ఉద్యమ చరిత్రలోంచి మచ్చుకు కొన్ని క్లిప్పింగులు.

  READ MORE

 • నాకొక స్వప్నం ఉంది!

  • October 20, 2011 5:33 am

  అనునిత్యం తెలంగాణను స్వప్నిస్తూ, రాష్ట్రోద్యమంలో చాలా చురుకుగా పాల్గొంటూ, ప్రతిదశలోనూ నిర్మాణాత్మక సూచనలిస్తూ కన్నతల్లి రుణం తీర్చుకుంటున్నరు తెలంగాణ భూమిపుత్రులు.

  READ MORE

 • జైబోలో తెలంగాణకు అరుదైన గౌరవం

  • August 30, 2011 11:40 am

  ప్రముఖ దర్శకుడు యన్.శంకర్ తెరకెక్కించిన ‘జై బోలో తెలంగాణ’ చిత్రం అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని, ఆర్తిని , పోరాట స్ఫూర్తిని అద్భుతంగా ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రతిష్టాత్మక సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ఎంపికయింది. …

  READ MORE

Connect with us

Videos

MORE

Featured

MORE