Category Archives: తెలుగు

Posted On: September 25, 2017

DTC ఆధ్వర్యంలో డెట్రాయిట్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

ఫార్మింగ్టన్ హిల్స్, మిషిగాన్, అమెరికా: డెట్రాయిట్ తెలంగాణ కమ్యూనిటీ (డి.టి.సి.) ఆధ్వర్యంలో మరియు ఎన్.అర్.ఐ. తెలంగాణ జాగృతి, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సంయుక్త సహకారంతో మిషిగాన్ చరిత్రలోనే అతిఫెద్ధ బతుకమ్మ పండుగను తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలను … Read more →

Posted On: 

TeNF ఆధ్వర్యంలో లండన్ లో ఘనంగా మహా బతుకమ్మ – దసరా జాతర

తెలంగాణలో జరుగుతున్న మహా బతుకమ్మ వేడుకలకు మద్దతుగా తెలంగాణ ఎన్నారై ఫోరం లండన్ లో ప్రవాస తెలుగు వారికోసం జాతరలాంటి వాతావరణాన్ని హౌన్‌స్లాలోని ఇండియన్ జిమ్ఖానా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసింది. Read more →

Posted On: July 22, 2017

మేమెక్కడ? మీరెక్కడ?

By: సవాల్ రెడ్డి బ్రిటిష్‌వాళ్లు దేశాన్ని పాలిస్తున్న కాలంలో 1919 మాంటెగో-చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల్లో భాగంగా 1920లో దేశవ్యాప్తంగా తొలిసారి ఎన్నికలు జరిగాయి. నాటి బ్రిటిషిండియాలో ఉన్న మద్రాస్ ప్రెసిడెన్సీలో ఇవాల్టి ఆంధ్రప్రాంతం ఓ భాగం. ఆ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి ఆంధ్రుడే. … Read more →

Posted On: May 27, 2017

తెలంగాణ అభివృద్ధికి ప్రవాస తెలంగాణీయులు కలిసి రావాలి: కేటీఆర్

రాష్ట్ర ఐటీ, పురపాలక మరియు పరిశ్రమల శాఖా మాత్యులు శ్రీ కల్వకుంట్ల తారకరామా రావు గారి అమెరికా పర్యటన సందర్బంగా తెలంగాణ రాష్ట్ర సమితి – యు.ఎస్.ఏ విభాగం ఆధ్వర్యంలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని సిలికాన్ వ్యాలీలో ఘనంగా సభ నిర్వహించారు. ముందుగా … Read more →

Posted On: April 24, 2017

మలేషియాలో ఘనంగా ఉగాది సంబురాలు

తెలుగు అసోసియేషన్ అఫ్ మలేషియా (TAM) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు మరిడేక స్క్వేర్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మలేషియా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అహమ్మద్ జహీద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక … Read more →

Posted On: March 28, 2017

తెలంగాణలో చిచ్చుకు అమరావతిలో కుట్ర

- ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి పథక రచన – డీ గ్రేడ్ నాయకులతో బాబు గంటల తరబడి మంతనాలు – కేసీఆర్ ను బద్‌నాం చేసే ఎత్తుగడలు – ఫైనాన్స్ బాధ్యత ఆంధ్ర కీలక నేతకు – సమన్వయం చేయనున్న … Read more →

Posted On: March 27, 2017

కాళేశ్వరం ప్రాజెక్టు – కళ్ళు తిరిగే వాస్తవాలు

కాళేశ్వరం ప్రాజెక్టు – కళ్ళు తిరిగే వాస్తవాలు పేరుతో కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నది. అందులో వారు (రచయిత ఎవరో తెలియదు) పేర్కొన్న అంశాలకు తెలంగాణ సాగునీటి శాఖ తరపున వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని తలచి ఈ చిన్న … Read more →

Posted On: March 25, 2017

ట‌ర్మ‌రిక్ బోర్డ్ -2017 బిల్లును లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ పెట్టిన ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత‌

నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత శుక్ర‌వారం ట‌ర్మ‌రిక్ బోర్డ్ – 2017 బిల్లును లోక్‌స‌భ‌లో ప్ర‌యివేటు మెంబర్ బిల్లు రూపంలో ప్ర‌వేశ పెట్టారు. అంత‌కు ముందు డిల్లీలోని త‌న నివాసంలో మీడియాతో మాట్లాడారు. Read more →

Posted On: March 19, 2017

తెలంగాణ బడ్జెట్ పై ఎన్నారైల హర్షం: ఎన్నారై తెరాస శాఖ

లండన్: ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2017 – 18 పై ఎన్నారై తెరాస యుకె శాఖ లండన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో అధ్యక్షులు అనిల్ కూర్మాచలం గారు, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి … Read more →

Posted On: March 13, 2017

లండన్‌లో ఘనంగా టాక్ – అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

- తెలంగాణ చరిత్రలోని మహిళల ఫోటో ఎక్సిబిషన్ ప్రత్యేక ఆకర్షణ లండన్: లండన్ మహానగరంలోని హౌన్స్లో పట్టణంలో టాక్ (తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్) ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. టాక్ మహిళా నాయకురాలు స్వాతి … Read more →